కాబోయే మొగుడ్ని వదిలేసినట్టే

2 May 2015

త్రిష కి ఈ మధ్యనే నిశ్చితార్ధం అయ్యిన మాట తెలిసిందే , కానీ ఆ నోటా ఈ నోటా వారిద్దరికీ బ్రేక్ అప్ అయ్యింది అనీ పెళ్లి వరకూ రాలేదు అనీ చెబుతున్నారు . త్రిష గత విషయాలు కొన్ని తెలుసు కున్న ఆమె కాబోయే భర్త ఆమెని నిలదీయగా త్రిష కి అహం అడ్డం వచ్చి ఇద్దరూ విడిపోయారు అని తమిళ నాట సినిమావారు వేసవి తాపానికి తట్టుకోలేక ఈమే ఇప్పుడు తన పుట్టిన రోజు సందర్భంగా (మే నాలుగు న ) స్నేహితురాళ్ళ తో కలిసి బీచ్ రిసార్ట్ కి ప్లాన్ చేసింది . దాదాపు వారం రోజుల పాటు ఫుల్ గా బీచ్ స్నానాలకు రకరకాల్ రిసార్ట్ ల కోసం అన్ని సిద్దం చేసుకుంది . నిశ్చితార్ధం తరవాత కాబోయే మొగుడితో ఎవరన్నా జల్సాలు చేసుకుంటారు కానీ త్రిష కి పాపం ఇదేం ఖర్మ రా బాబు ఆడ పిల్లలతో కలిసి ఇంత వయసు వచ్చాక కూడా తిరగాల్సి వస్తోంది అని ఆమె అభిమానులు బెంగ పెట్టేసుకున్నారు . అన్నట్టు ఎల్లుండి త్రిష పుట్టిన రోజు అని చెప్పాం కదా అప్పుడు ఆమె కి 32 సంవత్సరాలు వస్తాయట అదీ సంగతి