ఆర్ టీ సీ కార్మికులకి ఆఖరి వార్నింగ్

13 May 2015

ఆర్ టీ సీ – ప్రభుత్వానికి మధ్య నిన్నటి వరకూ కాస్త అటూ ఇటూ ఊగిసలు ఆడిన కోర్టు ఇంకా సమ్మె విరమించక పోయేసరికి , జనాలు పడుతున్న అవస్థలు దృష్టిలోపెట్టుకుని సీరియాస్ గానే రియాక్ట్ అయ్యింది .  రేపు ఉదయం 10.30లోగా సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులను హైకోర్టు ఆదేశించింది. ఈ సమయంలో సమ్మె విరమణకు రెండు రోజుల గడువు కావాలని కార్మిక సంఘాలు కోరగా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు సమ్మె విరమించేలా తప్పేట్టు లేదు.