మహేష్ బాబు సొంత బ్యానర్ 'గౌతం ప్రొడక్షన్స్'

5 May 2015

మహేష్ బాబు సినిమా అంటే కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటు ఎదో ఒక కొత్తదనాన్ని రుచి చూపోస్తాడు అని నమ్ముతారు జనాలు , మహేష్ బాబు ప్రస్తుతం ఒక సొంత బ్యానర్ ని పెడుతున్నాడు అని పుకార్లు షికారు చేస్తున్నాయి .ఈ విషయం మీద రాబోతున్న  కృష్ణ 31 వ పుట్టున రోజున ప్రకటించబోతున్నారు అని సమాచారం .
ఈ బ్యానర్ కి హెడ్ గా నమ్రతా సిదోడ్కర్ ఉండి తానె దగ్గర ఉండి అన్నీ చూసుకుంటుంది , ఈ బ్యానర్ మీద కొత్త సినిమాలకి నాంది పలుకుతూ నే , మహేష్ తన సొంత సినిమాలు కూడా దీని మీద నిర్మించుకుంటాడు అని సమాచారం . ఇదే గనక నిజమైతే కృష్ణ అప్పట్లో సొంత బ్యానర్ తో సంచలనం సృష్టించినట్టు మహేష్ కూడా కొత్త కొత్త సినిమాలు తీసి సంచలనం రేపాలి అని ఫాన్స్ కోరుకుంటున్నారు