గంగ ఉత్తమ విల్లన్ ల మధ్య 'దొంగాట'

1 May 2015

ఇవాళ ఉదయం ఉత్తమ విల్లన్ , గంగ పెట్టిన సస్పెన్స్ కి తన సినిమా విడుదల చేస్కోవడానికి సిద్దం అయ్యింది లక్ష్మి మంచు . స్వయంగా తన నిర్మాణ సారధ్యం లో తానూ తీవ్రంగా ప్రమోట్ చేసుకున్న దొంగాట సినిమా విడుదల కోసం లక్ష్మి మంచు ఆశ పడింది. ఆర్ధిక సమస్యల కారణం గా విడుదల అవ్వవు అనుకున్న గంగ , ఉత్తమ విల్లన్ దొంగాట కి మంచి చాన్స్ గా కనిపించాయి కానీ ఒకే సారి గంగ కి ఆర్ధిక ఇబ్బందులో తొలగి పోవడం తో వెంటనే అర్రే అనుకుంది లక్ష్మి . ట్విట్టర్ లో ఇంకాసేపట్లో ఏ విషయం చెప్తాను అని అంటూ సాగిన లక్ష్మి మంచి సుస్పెన్స్ దొంగాట టైటిల్ కి జుస్తిఫికేషన్ ఒచ్చేలగా చేసింది . ఇంతకీ రేపు విడుదల చేసే దిశగా ఆలోచిస్తున్నారు నిర్మాతలు