స్థానికత పైన కేంద్ర నిర్ణయం

5 May 2015

తెలంగాణా లో నివసించే వారికి అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది స్తానికతే అని చెప్పాలి , స్థానికత కి సంబంధించి కేంద్ర ఒక కీలక నిర్ణయం తీసుకుంది .
కంగారు పడకండి ఇది కేవలం ఇంటర్ చదివే విద్యార్థుల కోసం అది కూడా ఐఐటీ , ఎన్ ఐ టీ వంటి పరీక్షల కోసం మాత్రమె . దీన్ని ప్రాతిపదిక గా చేసుకుని స్థానిక రాష్ట్రాలకి ఈ ఈ సంస్థల్లో యాభై శాతం మేరకు సీట్లను కూడా కేతాయించబోతున్నారు . ఆంద్ర రాష్ట్రం రెండు గా విడిపోయిన తరవాత రేగిన స్థానికత దుమారం ఇప్పటివరకూ ఎక్కడా సర్దు మనగలేదు .