గంటా కారు డ్రైవర్ పొగరు !!

13 May 2015

ఏపీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కారు డ్రైవర్ అడ్డం గా దొరికాడు , మంత్రి కారు ఒక మహిళ కి తగలడం తో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది , ఆమె కారు డ్రైవర్ పైన కేసు పెట్టి జూబ్లీ హిల్స్ పోలీసులకి సమాచారం అందించారు.దీంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు . ఈ ప్రమాదం ఫిలిం నగర్ లో జరిగింది అని ఆమె చెబుతున్నారు , ఘటన సమయం లో మంత్రి లో ఉన్నారా లేదా అనే డని పైన ఇంకా తెలియాల్సి ఉంది . ఆమె మాత్రం తనకి ఆ విషయం తెలీదు అని డ్రైవర్ గుద్దేసి నోటి దురుసుగా మాట్లాడి వెళ్ళిపోయాడు అని చెబుతోంది