సన్నీకి అబ్బాయైనా..ఓకే! అమ్మాయైనా.. ఓకే..!

10 Apr 2015

పోర్న్ స్టార్ గా కెరీర్ మొదలు పెట్టి.. తన అందాలతోను.. అరుపులతోను.. శృంగార ప్రియులకు పిచ్చెక్కించి... సెక్స్ స్టార్ గా ప్రపంచ స్థాయిలో వెలిగిపోయి.. ఇప్పుడు భారతీయ శృంగార వీరులను ఉద్దరించే పనిలో బిజీగా ఉన్న సన్నీ లియోన్.. భంగిమలతోనే కాదు.. మాటలతో కూడా.. మతిపోగోడుతుంది. సిగ్గు అనే మాటకు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెప్పే మాటలు.. మాములు జనాలకు చెమటలు పట్టిస్తున్నాయి.
 
నెలకో సినిమా చప్పున మార్కెట్ లోకి దింపుతూ.. మహా బిజీగా ఉన్న సన్నీ.. ఎక్కడ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చిన బోల్డ్ గా మాట్లాడుతూ.. అంటే పచ్చిగా మాట్లాడుతూ అందరు నోర్లు తడుపుకునేట్టు.. చేస్తుంది. ఏప్రిల్ నెల కోట ప్రకారం ఈ వారం అమ్మడు నటించిన 'ఎక్ పహేలి లీల' సినిమా దియేటర్లుకు వచ్చింది. ఈ చిత్రంలో తన మార్క్ సెక్సి యాక్షన్ తో చంపేసింది అని టాక్. పొతే ఈ సినిమా ప్రచారంలో బాగంగా ఓ ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకు జవాబుగా ఒక పచ్చి నిజాన్ని చెప్పి ఆడవాళ్ళను, మగవాళ్ళను కూడా టెంప్ట్ చేసింది సన్నీ.
 
ఇంతకీ సన్నీ చెప్పిన సమాధానం ఏమిటి అంటే.. ఆమె బైసెక్షువల్ అంటా..! అంటే.. అమ్మయిలతోను సెక్స్ ఎంజాయ్ చేస్తుంది.. అబ్బాయిలతోను సెక్స్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు అందుకు వివరణ కూడా ఇచ్చింది.. పోర్న్ సినిమాలలో నటిస్తున్నప్పుడు ఇది సాదారణం. కాబట్టి నేను రెండురకాల సెక్సులను ఎంజాయ్ చేస్తా..! అని మొహమాటం లేకుండా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.