మాటలు జాగ్రత్త రవ్వంత రెడ్డి.నీకేమి తెలుసు చరిత్ర ఖబడ్దార్!

21 Apr 2015

[TDPని ఖాళీ చేస్తానని చెప్పిన ఒక నేత పావురాల గుట్టలో పావురం లా ఎగిరిపోయాడు
-రవ్వంత రెడ్డి
బ్రతికుంటే తెలిసేది అయన కెపాసిటీ అయినా బుద్దోడివి నీకేమి తెలుసు మీ బాబు ను అడుగు YS దెబ్బ అంటే అబ్బా అంటాడు చిన్నప్పుడు పుస్తకాల్లో చదివా సింహం కలలోకోచ్చినా ఏనుగు చస్తుంది అని.అలాగే YS చనిపోయాక కూడా అయన కుమారుడు జగన్ ను తట్టుకోలేక మోడీ, పవన్ ల కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడ్డమైన హామీలు ఇచ్చి గుంపులు గుంపులుగా వెళ్ళి కేవలం 1% వోట్లతో గెలిచినా మీరా మాట్లేడేది? YS దెబ్బకు తట్టుకోలేక ఇతరుల కాళ్ళు గడ్డాలు పట్టుకోన్నాదంటే తెలియట్లేదా YS చనిపోయినా అయన కెపాసిటీ ఏంటో.YS పేరు తలుచుకొంటే ఎకరం తడిసిపోతుంది మీకు.
అయినా ఎప్పుడన్నా ఒంటరిగా వెళ్లి గెలిచినా చరిత్ర లేదు కదా బాబుకు.బాబు తన జీవితం లో TDP ని గెలిపించిన 2 సార్లు (1999,2014) కూడా గెలిచింది BJP వలెనే కదా.2009 లో YS మీదకి మహాకూటమి ( TDP +TRS +CPI +CPM ) వెళ్లి ఓడింది.2009 లో YS గెలిచాక దాదాపు 30 మంది TDPMLA లు కాంగ్రెస్ లో చేరతాము అంటే మిమ్మల్ని తీస్కొని నేను ఏమి చేయాలి, అయినా తొందరెందుకు చూద్దాములే అని సరిపెట్టాడు.లేకుంటే అప్పుడే ఖాళీ అయ్యేది TDP.
CM గా ఉన్న ఎన్టీఆర్ MLA గా కల్వకుర్తిలో ఆడారు , బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరి లో MLA గా ఓడిపోయారు.అది మీ రేంజ్  ఇక NTR CM గా ఉన్న 1989 లో TDP పార్టీ ఓడిపోయింది అలాగే 2004 లో బాబు CM గా ఉన్నప్పుడు కూడా TDP ఓడింది కానీ YS CM అయ్యాక ఒంటిచేత్తో కాంగ్రెస్ ను గెలిపించాడు.
2014 ఎన్నికల్లో అంతమంది కలిసి గుంపులు గుంపులుగా వెళ్ళిన కూడా బాబు సొంత వూరు చంద్రగిరి లో TDP ఓడింది, YSRCP MLA చెవిరెడ్డి గెలిచాడు.అలాగే NTR సొంత వూరు గుడివాడ లో కూడా TDP ఓడింది YSRCP MLA కొడాలి నాని చౌదరి గెలిచాడు అది మీ బాబు కుటుంబానికి ఉన్న పరపతి.YS కుటుంబాన్ని తిట్టినప్పుడల్లా ఈ రవ్వంత రెడ్డి కి 10 లక్షలు ఇస్తాడట బాబు అందుకే ఈ మిడిసిపాటు.
వరుసగా TDP MLA లు TRS లో చేరుతుంటే పిచ్చెక్కి ఇష్టం వచ్చినట్టు మాటలడుతున్నారు TDP వాళ్ళు.అయినా సొంత మామనే చెప్పులతో కొట్టించి చంపిన TDPకేమి తెలుసు విలువలు.
కొసమెరుపు:త్వరలో రంగారెడ్డి జిల్లా TDP ప్రెసిడెంట్ , MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి TRS లో చేరిక?]