బాలయ్య హీరోయిన్ ఈసారి రియల్ గా చూపించేసింది

28 Apr 2015

నందమూరి బాలకృష్ణ లెజెండ్ సినిమాలో కుందనపు బొమ్మలా కనిపించిన మరాఠీ ముద్దు గుమ్మ రాధిక ఆప్టే.. గత కొన్ని రోజులుగా వార్తల్లో బాగా నానుతుంది. ముఖ్యంగా న్యూడ్ ఫోటోలు.. MMS స్కాండిల్స్ అంటూ ఆమె పేరుకు బాగా ప్రచారం కల్పిస్తుంది బాలీవుడ్ మీడియా. ఒక నెల క్రిత్రం పెద్ద హడావిడి జరిగింది. కాని ఆ విషయన్ని చాలా లైట్ గా తీసుకుంది రాధిక.
ఎవరో రాధిక పోలికలతో ఉన్న ఒక అమ్మాయి ముద్దు కోసం దిగంబరంగా సెల్ఫి ఫోటోలు తీసుకుంది.. అవి ప్రమాదవశాత్తు బయటకు వచ్చాయి. అవి రాదికవే అని గోల గట్టిగా జరిగింది. రాధిక మాత్రం మీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళయా..? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి నాకు చాలా తేడా ఉంది ఆ మాత్రం గమనించలేకపోతున్నారా అని చివాట్లు అందరికి వేసింది. పొతే ఈ సారి ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా తానే స్వయంగా నటించిన ఒక న్యూడ్ సీన్ బయటకు వచ్చింది.
రాధిక ఆప్టే ఒక హాలీవుడ్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఒక సన్నివేశం కోసం బట్టలు లేకుండా కనిపించాలి. మొహమాటం లేకుండా ఆ సన్నివేశంలో ఆమె నటించింది. ఆ సినిమా ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం లేదు కాని.. లీక్ అయ్యే చాన్స్ ఉంది. ఆ ప్రత్యేకతను ఉపయోగించుకుని ఆమె న్యూడ్ గా నటించిన సీన్ ను బయటకు లీక్ చేశారు ఎవరో.. ఉత్సాహవంతుడు. ప్రస్తుతం ఆ రగడే బాలీవుడ్ లో బాగా జరుగుతుంది. కొందరు ఇది పబ్లిసిటీ తంతు అంటుంటే.. అసలు ఆ సినిమా ఇక్కడ రిలీజే కాదు.. అలాంటప్పుడు ప్రచారం ఎవరికీ కావాలి అని అడుగుతున్నాడు దర్శకుడు. రాధిక మాత్రం ఈ లీకేజ్ పై ఇంకా స్పందించలేదు.