పవన్ ను కాపి కొడుతున్న చరణ్

17 Apr 2015

మరీ విడ్డూరంగా తయారైంది సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళ పరిస్థితి. పుడుతూనే అందరు అన్ని నేర్చేసుకుని వస్తారా..? ఎవరో ఒకరిని చూసే కదా చాలా నేర్చుకుంటారు అందరు. అలానే ఒక హీరో ఇంకో హీరో చేసిన దానిని చూసి నేర్చుకుంటుంటే.. కాపి కొడుతున్నాడు అని గోల పెడతారు. ఇదెక్కడి న్యాయం..మరీ విడ్డూరంగా తయారైంది సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళ పరిస్థితి. పుడుతూనే అందరు అన్ని నేర్చేసుకుని వస్తారా..? ఎవరో ఒకరిని చూసే కదా చాలా నేర్చుకుంటారు అందరు. అలానే ఒక హీరో ఇంకో హీరో చేసిన దానిని చూసి నేర్చుకుంటుంటే.. కాపి కొడుతున్నాడు అని గోల పెడతారు. ఇదెక్కడి న్యాయం..!
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తానూ చేస్తున్న కొత్త సినిమా కోసం.. థాయిలాండ్ వెళ్లి.. ఒక కొత్త ఫైటింగ్.. దానిని జైక అంటారంటా.. ఆ ఫైటింగ్ నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే శ్రీను వైట్ల సినిమాలో చెర్రి బాబు స్టంట్ మాస్టర్ రోల్ చేస్తున్నాడులే..! ఆ కొత్త ఫైటింగ్ విద్య నేర్చుకోవటానికి బాగా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి సంబందించిన ఫోటోలు బయటకు వచ్చాయి. చెర్రి బాబు గురించి చెప్పేదేముంది.. కష్టపడటానికి వెనక్కి తాగేవాడు కాదు కదా..!
ఆ ఫోటోలలో చెర్రి కష్టాన్ని చూసి కొంతమంది.. ఏం కమిట్మెంట్.. అచ్చు.. మెగాస్టార్ కు మల్లేనే.. అని పొగుడుతుంటే.. కొంతమందేమో.. బాబాయి పవన్ కళ్యాణ్ ను కాపి కొడుతున్నాడు అంటున్నారు. అంటే.. పవన్ కూడా హీరో అయిన కొత్తలో ఆ ఫైటు.. ఈ ఫైటు.. అంటూ దేశాలు తిరిగేవాడులే..! చెర్రి బాబాయి మంత్రాన్నే పాటిస్తూ.. ఆయన అభిమానులకు గేలం వేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. అయినా అందులో తప్పేముంది.. నేర్చుకొవటాన్ని.. కాపి అంటారెంటండి.. బాబు! !
మరీ విడ్డూరంగా తయారైంది సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళ పరిస్థితి. పుడుతూనే అందరు అన్ని నేర్చేసుకుని వస్తారా..? ఎవరో ఒకరిని చూసే కదా చాలా నేర్చుకుంటారు అందరు. అలానే ఒక హీరో ఇంకో హీరో చేసిన దానిని చూసి నేర్చుకుంటుంటే.. కాపి కొడుతున్నాడు అని గోల పెడతారు. ఇదెక్కడి న్యాయం..!

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తానూ చేస్తున్న కొత్త సినిమా కోసం.. థాయిలాండ్ వెళ్లి.. ఒక కొత్త ఫైటింగ్.. దానిని జైక అంటారంటా.. ఆ ఫైటింగ్ నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే శ్రీను వైట్ల సినిమాలో చెర్రి బాబు స్టంట్ మాస్టర్ రోల్ చేస్తున్నాడులే..! ఆ కొత్త ఫైటింగ్ విద్య నేర్చుకోవటానికి బాగా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి సంబందించిన ఫోటోలు బయటకు వచ్చాయి. చెర్రి బాబు గురించి చెప్పేదేముంది.. కష్టపడటానికి వెనక్కి తాగేవాడు కాదు కదా..!
ఆ ఫోటోలలో చెర్రి కష్టాన్ని చూసి కొంతమంది.. ఏం కమిట్మెంట్.. అచ్చు.. మెగాస్టార్ కు మల్లేనే.. అని పొగుడుతుంటే.. కొంతమందేమో.. బాబాయి పవన్ కళ్యాణ్ ను కాపి కొడుతున్నాడు అంటున్నారు. అంటే.. పవన్ కూడా హీరో అయిన కొత్తలో ఆ ఫైటు.. ఈ ఫైటు.. అంటూ దేశాలు తిరిగేవాడులే..! చెర్రి బాబాయి మంత్రాన్నే పాటిస్తూ.. ఆయన అభిమానులకు గేలం వేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. అయినా అందులో తప్పేముంది.. నేర్చుకొవటాన్ని.. కాపి అంటారెంటండి.. బాబు!