పేక ఆడుతూ దొరికిపోయిన నటి కళ్యాణి

28 Apr 2015

సినిమా వాళ్ళ చిందులు రకరకాలు.. అవకాశాలు చేతిలో ఉంటే.. ఒకరకమైన చిందులు.. లేకుంటే మరో రకమైన గెంతులు..! సినిమాలలో పనిచేసే మగాళ్ళవి ఒక రకమైన చిందులైతే.. ఆడాళ్ళవి మరో రకం.. ఇలా చాల రకాలు. నటించే అవకాశాలు ఒకప్పుడు ఉండి.. ఇప్పుడు లేని నటీమణులు వేసే చిందులే అందరికి బోల్డంత ఆసక్తి కలిగిస్తాయి.
నటించే చాన్సులు ఉంటే.. బుద్దిగా పని చేసుకుంటూపోతారు. అవకాశాలు సరిగా లేనప్పుడే పద్దతిగా అడ్డదారులు వెతుక్కుంటారు. పొతే ఇప్పటివరకు అలాంటి వాళ్ళు కొన్ని అసాంఘిక పనులకే పరిమితం అనుకున్నాం.. కాని పేకాట వంటి మాస్ ఆటలో కూడా వాళ్ళు చెయ్యి కలిసిరావాలని ప్రయత్నాలు చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అందుకు నిదర్శనం తాజాగా పోలీసులకు పట్టుబడిన నటి కళ్యాణి.
కళ్యాణి అంటే.. హీరోయిన్ కళ్యాణి అనుకునేరు.. కాదులెండి.. క్యారెక్టర్ నటి కళ్యాణి. గుర్తుండే ఉంటుంది.. రవితేజ కృష్ణ సినిమాలో బాబి…  అని బ్రమ్మి పనిమనిషి కమ్ కీప్ గా నటించిన ఆంటి..! ఆమె హైదరాబాద్ పోలీసులు చేసిన ఒక రైడ్ లో పేకాట క్లబ్ లో అడ్డంగా దొరికిపోయింది. ఆమె వద్ద నుండి కొంత డబ్బును కూడా పోలీసులు స్వాదినం చేసుకున్నట్టు తెలుస్తుంది. పొతే ఆమె అక్కడ ఆట కోసం ఉందో.. లేక మరేదైనా పనికోసం ఉందో.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.