అబ్బా.. ఈ హీరోగారి అమ్మాయికి సిగ్గే లేదు..!

3 Apr 2015

పైన ఉన్న ఫోటో చూస్తే.. కుర్ర మనసున్న ఏ పురుషుడైన కంట్రోల్ అవ్వగలడా.. ? అబ్బో.. చాలా కష్టం..! మాములు అందంగా ఉందా.. ఆ స్టిల్..! తొంగి చూడాలని ఉబలాటపడుతున్న అందాలను.. పేరుకు కోటుతో కవర్ చేసినట్టు చేసి.. స్వేచ్ఛగా వదిలేసి.. వాటి ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా అన్నట్టు.. ఉన్న అమ్మడి చూపులను సరిగా పరిశీలిస్తే.. ఎంతటి జిడ్డు మనసైన ఇట్టే.. రసాస్వాదనలో పడిపోదు..!
 
ఓ పక్క ఇలా ఈ కుర్రదాని అందాన్ని కొంతమంది అస్వాదిస్తుంటే.. మరో పక్క ఈ అమ్మాయి అనిల్ కపూర్ కూతురు కదూ.. ! వాళ్ళ నాన్న బాగానే సంపాయించాడుగా ఈ పిల్లకి ఈ వేషాలు ఎందుకు అని నిట్టూరుస్తున్న వాళ్ళు ఉన్నారు. పొతే విమర్శించే వాళ్ళను పట్టించుకునే పరిస్థితిలో అయితే.. బాలీవుడ్ హీరోయిన్స్ లేరు.. ఎవరి కూతురైన కాని.. వాళ్ళకి కావాల్సింది ఫేమ్.. దానివల్ల వచ్చే మనీ..!
 
డబ్బులు విషయంగా సొనమ్ కపూర్ నాలుగు రాళ్ళు బానే వెనకేసుకుంటుంది కాని.. సినిమాల విజయాల పరంగా కొంచెం వెనక పడి ఉంది. విజయాలు లేకపోతే సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయి.. అలాంటప్పుడు అవకాశాలు దక్కించుకోవటానికి ఇలాంటి ఫోటో షూట్స్ బాగా ఉపయోగపడతాయి. చూడాలి.. సొనమ్ ఈ బరితెగింపుకు ఎన్ని సినిమాలు వస్తాయో..!