సీమ త్రాగు నీరు , సాగు నీరు కోసము ప్రార్థన ...!

28 Mar 2015

సీమ దీర్ఘకాలిక త్రాగు నీరు , సాగు నీరు కోసము ప్రార్థన ...!
-----------------------------------------------------------
రాయలసీమ లో కుడా మిషన్ శ్రీ కృష్ణ దేవరాయల్ పేరుతొ చెరువుల పూడిక తీత , మరియు గొలుసుకట్టు చెరువులను పునరిద్దరించే కార్యక్రమము ప్రభుత్వము చెప్పట్టేటట్లు మంచి మనసు ప్రభుత్వ పెద్దలకు ప్రసాదించమని దేవ దేవుణ్ణి అమాయక రాయలసీమ ప్రజల తరుపున నేను ప్రార్థన చేస్తున్నాను. ..!
మీరు కుడా అమాయక రాయలసీమ ప్రజలకోసము ప్రార్థన చేస్తారని..  ,