ప్రశ్నించడానికి అని పార్టీ పెట్టడం దేనికి....??

28 Mar 2015

రుణమాఫీ విషయంలో రైతులకు అన్యాయం జరిగినా ప్రశ్నించడు...
నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి అందనందుకు ప్రశ్నించడు...
డ్వాక్రా మహిళలకు మోసం జరిగినా ప్రశ్నించడు...
కరెంట్ చార్జీలు పెంచినా పట్టించుకోడు....
వ్యాట్ల రూపంలో జనం ముక్కు గుంజినా పట్టించుకోడు....
రాష్ట్రంలో రియల్ దందాలు, హత్యలు, మోసాలు పెరుగుతుంటే ప్రశ్నించడు....


రాజధాని భూముల విషయంలో మాత్రం అంతా అయిపోయినాక
ప్రశ్నించినట్టు నటించి....... తర్వాత భయపడి, ఆ తర్వాత పశ్చాత్తాపపడి........
చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ బాగుంది అంటాడు....!!!


ఇంతోటి దానికి,
ప్రశ్నించడానికి అని పార్టీ పెట్టడం దేనికి....??

ప్యాకేజీ తీస్కోవడం దేనికి.....?