ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలి-వెన్నుపోటు నాయుడు

28 Mar 2015

ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలి-వెన్నుపోటు నాయుడు
9 సం CM గా కేంద్రం లో చక్రం తిప్పినప్పుడు ఎందుకు అడగలేదో ?
పొతే ఇదే బాబు 1995 లో ఇండియా టుడే ఎడిటర్ అమరనాథ్ కె మీనన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో NTR కు నైతిక విలువలు లేవు అన్నాడు.
NTR ను బాబు దించినప్పుడు , రామోజీ NTR ఒక డ్రామా ఆర్టిస్ట్ అని ఎలాంటి విలువలు లేవని ఈనాడు లో ఎడిటోరియల్ వ్రాసాడు.

కాపునాడు నాయకుడు కాంగ్రెస్ MLA వంగవీటి మోహన్ రంగా హత్య , మల్లెల్ల బాబ్జి మరణం కేసుల్లో మామ అల్లుళ్ళ పాత్రపై అనేక విమర్శలు ఉన్నాయి
కుల మీడియా మామ అల్లుళ్ళను ఇప్పుడు జాతి రత్నాలు అని పొగడొచ్చు కానీ వీరి చరిత్ర ఎవరికీ తెలీదు.

మల్లెల బాబ్జి లేఖలు చెబుతున్నదేమిటి?మల్లెల బాబ్జి మరణం వెనక మిస్టరీ ఏంటి?
NTR మీద ఉత్తుత్తి హత్యా ప్రయత్నం చేసిన మల్లెల బాబ్జి మరణం వెనక బాబు హస్తం ఉందా?
3 లక్షలు ఇస్తాము, NTR మీద ఉత్తుత్తి హత్యా ప్రయతం చేయి అని బాబు చెప్పాడా?
ఆ తరువాత బాబ్జి కి 30 వేలే ఇచ్చారా?
ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతున్నవేల బాబు, ఎన్టీఆర్ కలిసి ఈ నాటకం ఆడారా?