MLA బొండా కల్యాణమండపాన్ని కబ్జా

28 Mar 2015

రామ,,రామా !

TDP MLA బొండా తన కార్యాలయం కోసం కల్యాణమండపాన్ని కబ్జా చెయ్యాలని చూస్తున్నారట !

విజయవాడలోగల సత్యనారాయణపురానికి చెందిన శ్రీ సీతారామ కల్యాణమండపాన్ని స్వాదీనం చేసుకునేందుకు ప్రబుత్వ అదికారులద్వారా బొండా ఉమ ప్రయత్నిస్తున్నారని భోగట్టా !

కల్యణ మండపాన్ని స్వాదీనం చేసుకునేందుకు వచ్చిన దేవాదయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ C.H దుర్గాప్రసాద్,అర్బన్ తహసీల్దార్ శివరావ్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ N.అనుష్ కుమార్ లతో పాటుగా పోలీసులను స్దానిక బ్రాహ్మణ సంఘం నాయకులు పలువురు అడ్డుకుని నిరశన తెలిపారు.ఈ విషయం లో బ్రాహ్మణ సంఘానికి YSR కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అద్యక్షుడైన గౌతం రెడ్డిగారు తన మద్దతును తెలిపారు.

అసెంబ్లీలోనే తనకు అడ్డొచ్చిన సబ్యులను పాతేస్తానని అసెంబ్లీలోనే బెదిరించిన బొండా ఉమను వీరెంతవరకు ఎదుర్కుంటారో వేచి చూడాల్సిందే !