మంచు లక్ష్మి భారి కల..!

30 Mar 2015

కలలు కనండి.. నిజం చేసుకోండి.. అన్నారు పెద్దలు అబ్దుల్ కలం గారు. ఆయన మాటలే ఆదర్శంగా చాలామంది కలలు కనటాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. పొతే అన్ని కలలు నెరవేరుతాయి అని చెప్పలేం.. కొన్ని తీరతాయి.. కొన్ని కావు..! తీరిన తిరకపోయినా కలలు కనటాన్ని మాత్రం అందరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే.. అందులో ఉండే మజానే వేరు..! ఇప్పుడు మోహన్ బాబు గారి కూతురు, తెలుగు సినిమాకు సరికొత్త హీరో .. మంచు
లక్ష్మి కూడా తన రేంజ్ లో మాంచి కలర్ ఫుల్ కల ఒకటి కంటుంది. ఆమె కల 99% తీరే అవకాశం కనిపించటం లేదు.. కాని ఒక్క పెర్సెంట్ మాత్రం ఆమె అదృష్టానికి వదిలేయవచ్చు. ఇంతకీ ఆమె కల ఏమిటి.. అంటే.. ఝాన్సీ లక్ష్మి భాయి పాత్రలో కనిపించాలని.. ఇక్కడవరకే అయితే ఎలాగో తిరుద్ది అనుకోవచ్చు.. కాని ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాలంటా..! రాజమౌళి తో సినిమాలు చేయాలని పెద్ద పెద్ద స్టార్ లే లైన్ లో నిల్చుంటున్నారు.. ఈ మంచు వారి ఆణిముత్యం నంబర్ ఎప్పుడు రావాలి..! పొతే మంచు లక్ష్మి తాజాగా హీరోగా నటించిన దొంగాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మే 1 న రావాలి అనుకుంది సూపర్ స్టార్ మంచు లక్ష్మి. కాని రాఘవ లారెన్స్, కమల్ హసన్ భయపడతారని ఆ డేట్ ను వదిలేసి.. మరో డేట్ చూసుకుంటుంది. త్వరలోనే దొంగాట కొత్త డేట్ ప్రేక్షకులకు తెలియజేయబడును అని చిత్ర యూనిట్ ప్రకటించింది. కలలు కనండి.. నిజం చేసుకోండి.. అన్నారు పెద్దలు అబ్దుల్ కలం గారు. ఆయన మాటలే ఆదర్శంగా చాలామంది కలలు కనటాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. పొతే అన్ని కలలు నెరవేరుతాయి అని చెప్పలేం.. కొన్ని తీరతాయి.. కొన్ని కావు..! తీరిన తిరకపోయినా కలలు కనటాన్ని మాత్రం అందరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే.. అందులో ఉండే మజానే వేరు..! ఇప్పుడు మోహన్ బాబు గారి కూతురు, తెలుగు సినిమాకు సరికొత్త హీరో .. మంచు లక్ష్మి కూడా తన రేంజ్ లో మాంచి కలర్ ఫుల్ కల ఒకటి కంటుంది. ఆమె కల 99% తీరే అవకాశం కనిపించటం లేదు.. కాని ఒక్క పెర్సెంట్ మాత్రం ఆమె అదృష్టానికి వదిలేయవచ్చు. ఇంతకీ ఆమె కల ఏమిటి.. అంటే.. ఝాన్సీ లక్ష్మి భాయి పాత్రలో కనిపించాలని.. ఇక్కడవరకే అయితే ఎలాగో తిరుద్ది అనుకోవచ్చు.. కాని ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాలంటా..! రాజమౌళి తో సినిమాలు చేయాలని పెద్ద పెద్ద స్టార్ లే లైన్ లో నిల్చుంటున్నారు.. ఈ మంచు వారి ఆణిముత్యం నంబర్ ఎప్పుడు రావాలి..! పొతే మంచు లక్ష్మి తాజాగా హీరోగా నటించిన దొంగాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మే 1 న రావాలి అనుకుంది సూపర్ స్టార్ మంచు లక్ష్మి. కాని రాఘవ లారెన్స్, కమల్ హసన్ భయపడతారని ఆ డేట్ ను వదిలేసి.. మరో డేట్ చూసుకుంటుంది. త్వరలోనే దొంగాట కొత్త డేట్ ప్రేక్షకులకు తెలియజేయబడును అని చిత్ర యూనిట్ ప్రకటించింది.